కొండపి: ఒంగోలు, సింగరాయకొండ మధ్య రైలులో తరలిస్తున్న 11 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Kondapi, Prakasam | Sep 5, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు సింగరాయకొండ రైల్వే మార్గాల మధ్య పోలీసులు పలు రైలను శుక్రవారం సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8 గంటల వరకు...