శింగనమల: కడవకల్లు గ్రామంలో అన్నిచోట్ల పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
Singanamala, Anantapur | Aug 23, 2025
కడవకల్లు గ్రామంలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఉదయం 11 గంటల 50...