మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సంధ్యారాణి
Parvathipuram, Parvathipuram Manyam | Aug 15, 2025
సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో...