గూడూరు : మూడు రోజులపాటు క్రీడాపోటీలు.. విజేతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు : ప్రధానోపాద్యాయుడు శ్రీనివాసులు
Gudur, Tirupati | Sep 15, 2025 ఈనెల 17వ తేదీనుండి మూడు రోజుల పాటు మండలస్థాయిలో క్రీడాపోటీలు జరుగుతాయని,మండలంలోని ప్రభుత్వ , ప్రవేటు పాఠశాలల విద్యార్ధులు పాల్గొనాలని ప్రధానోపాద్యాయుడు శ్రీనివాసులు తెలిపారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మండల స్దాయిలో విజేతలైన క్రీడాకారులు,జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు