రామగుండం: తెలంగాణలో మరో ఉద్యమం తప్పదు., కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్
తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తెలంగాణను కాంగ్రెస్ కుట్రతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాత భగ్గుమన్న తెలంగాణ ఉద్యమంలో 400 పైగా సుమారు ఉద్యమకారులు చనిపోవడం వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ఆవేదన చెందారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో మరో ఉద్యమం తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమకారులు బొడ్డు రవీందర్ హెచ్చరించారు.