రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి : వెంకటాచలంలో మాజీ మంత్రి కాకాణి
కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. వెంకటాచలం మండలంలో అయన పర్యటించారు. పండించిన ధాన్యనికి గిట్టుబాటు ధర లేక అన్నదాతలు నష్టాలను చవి చూస్తున్నారని సోమవారం సాయంత్రం 3 గంటలకు తెలిపారు.