నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని ఉయ్యాలవాడ మండల కేంద్రంలో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యోజన రెండో విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బుధవారం పాల్గొన్నారు,పంటలకు పిచికారి చేసేందుకు వీలుగా రైతులకు తక్కువ ఖర్చుతో ప్రభుత్వం ఇస్తున్న డ్రోన్ల ను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు,అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బియ్యపు ధాన్యాలు,రకరకాల విత్తనాల స్టాల్స్ లను మరియు ఎరువులు పురుగుమందుల స్టాల్స్ లను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు,ఈ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా విడుదలైన రూ. 29.13 కోట్ల