కరీంనగర్: గుండ్లపల్లి టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు కండెక్టర్‌కు గుండెపోటు, సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు
Karimnagar, Karimnagar | Aug 24, 2025
హైదరాబాదు నుండి కరీంనగర్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు కండక్టర్ ఆదివారం గుండ్లపల్లి టోల్ ప్లాజా వద్ద గుండెపోటుకు గురయ్యారు....