మంత్రాలయం: మంత్రాలయం మండలంలో సరైన రికార్డులు లేని 700 బస్తాల ఎరువు సీజ్ చేసిన కర్నూలు విజిలెన్స్ అధికారులు
Mantralayam, Kurnool | Sep 3, 2025
మంత్రాలయం: మండలం కాచాపురం, తుంగభద్ర గ్రామాలలో ఉన్న ఎరువుల దుకాణాలలో కర్నూల్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు మంగళవారం...