తాడిపత్రి: తాడిపత్రిలో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించిన సీఐ సాయి ప్రసాద్
India | Aug 24, 2025
తాడిపత్రిలో వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పట్టణ సీఐ సాయి ప్రసాద్ మండపాల...