మేడిపల్లి: మండల కేంద్రంలో ఎస్సీ మాదిగ ఏబీసీడీ వర్గీకరణ కు వ్యతిరేకంగా మలమహానాడు ఆధ్వర్యంలో నిరసన
మేడిపల్లి మండల కేంద్రంలో ఎస్సీ మాదిగ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు సంఘ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మేడిపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు, ఎస్సీ మాదిగ ఏబిసిడి వర్గీకరణ వల్ల తమకు నష్టం వాటి వెళ్తుందని ఆ రాజకీయ లబ్ధి పొందేందుకు ఎస్సీ మాదిగ ఏ బి సి డి వర్గీకరణ తీసుకొచ్చారని ఆరోపించారు మండల కేంద్రంలో ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘ సభ్యులు పాల్గొన్నారు