సిర్పూర్ టి: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను విమర్శిస్తే ఊరుకుండేది లేదని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించిన కోనేరు నాయకులు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 29, 2025
బెజ్జూరు మండల కేంద్రంలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పై హర్షద్ హుస్సేన్...