గంగాధర నెల్లూరు: SRపురం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
SRపురం పోలీస్ స్టేషన్ను సోమవారం సీఐ హనుమంతప్ప ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి క్రైమ్ రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, స్కూటరిస్టులు హెల్మెట్, వాహనాలలో ప్రయాణించే వారికి సీట్ బెల్ట్ విధిగా ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు.