కుప్పం: రేపటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి గృహప్రవేశానికి తరలిరండి : కుప్పం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనసూయ
రేపు అనగా 25న కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలంలోని శివపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటి గృహప్రవేశం జరగనున్న నేపథ్యంలో కుప్పం నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు అనసూయ కుప్పం నియోజకవర్గ ప్రజలందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క గృహప్రవేశానికి ప్రతి ఒక్కరూ రావాలని వీడియో ద్వారా శనివారం నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆహ్వానించారు.