సిర్పూర్ టి: సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఎగరవేసిన వివిధ శాఖల అధికారులు
సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా సెప్టెంబర్ 17వ తేదీన పురస్కరించుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో వివిధ శాఖల కార్యాలయాలపై ఆ శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు.