పులివెందుల: నల్లగుండవారి పల్లెలో మాజీ సీఎం YS జగన్ సన్నిహితుడు వేల్పుల రాముపై దాడి, TDP నాయకులు దాడి చేశారని ఆరోపిస్తున్న YCP
Pulivendla, YSR | Aug 6, 2025
పులివెందుల మండల జడ్పీటీసీ ఉపఎన్నిక టిడిపి వైకాపా నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారింది గెలుపు పై ఇరు పార్టీలు పోటాపోటీగా...