యూరియా సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి కు రామిరెడ్డి వినతి యూరియా సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి కు బిజెపి మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు దీంతో ఆయన స్పందించి ఎక్కడ యూరియా సమస్య ఉందో తమ దృష్టికి తీసుకొని వస్తే వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ఎంతో బిజెపి నేతలు రైతులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నేత గోల శీను మైనార్టీ నేత అల్లా బాషా తదితరులు ఉన్నారు