భీమవరం: గునుపూడి ఆదిలక్ష్మి, రాజ్య లక్ష్మి,
పోలేరమ్మ దేవస్థానంలో 800 మందితో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పాల్గొన్న ఎమ్మెల్యే
Bhimavaram, West Godavari | Aug 22, 2025
భీమవరంలోని గునుపూడి ఆదిలక్ష్మి, రాజ్య లక్ష్మి, పోలేరమ్మ అమ్మవార్ల దేవస్థానంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా 800...