గద్వాల్: రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి: మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
Gadwal, Jogulamba | Sep 6, 2025
జోగులాంబ గద్వాల జిల్లాలో 3000 ఇండ్లు ప్రజలకు పంపిణీ చేయడం అంటే అంత ఆశమాసి కాదు అని అది కేవలం ఇందిరమ్మ రాజ్యం వల్లనే...