వన్ గ్రామ్ గోల్డ్ తో 72 లక్షలు బురిడీ
చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టుగళ్ళు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వన్ గ్రామ్ గోల్డ్ ఆధారంగా 72 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది సింగిల్ విండో అధ్యక్షుడు మొత్తం ప్రభాకర్ ఏ అవకతవకలను గుర్తించి డిసిసిబిసిఈఓ కు ఫిర్యాదు చేశారు విచారణలో 29 బ్యాగుల నకిలీ నగలు బయటపడగా 2020 25 మధ్య లావాదేవీల పై దర్యాప్తు కొనసాగుతోంది.