ద్వారక తిరుమల పరిసర ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
Eluru Urban, Eluru | Aug 28, 2025
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల లోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వరస మోటార్ సైకిల్ దొంగతనాలకు...