చిత్తూర్ ఎస్పీగా తుషార్ డూడి రేపు ఉదయం పదవి బాధ్యతలు స్వీకరన
Chittoor Urban, Chittoor | Sep 14, 2025
చిత్తూరు ఎస్పీగా తుషార్ డూడి రేపు సోమవారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాలకు ప్రశాంతనగర్ లోని ఎస్పీ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపడుతున్నట్లు పోలీస్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది