నూజివీడు సబ్ కలెక్టరేట్ విక్రయిస్తున్న సేంద్రీయ ఉత్పత్తులను పరిశీలించి, కొనుగోలు చేసిన సబ్ కలెక్టర్ వినూత్న
Eluru Urban, Eluru | Sep 22, 2025
ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టరేట్ వద్ద విక్రయిస్తున్న సేంద్రీయ ఉత్పత్తులను సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న సోమవారం పరిశీలించారు. వీటిని పండించే విధానాన్ని అగ్రికల్చరల్ AO విద్యాసాగర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుమారు రూ. 300లు విలువ గల కూరగాయలను కొనుగోలు చేశారు. సేంద్రీయ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి దోహదం చేస్తాయని ఈ సందర్బంగా వినూత్న అన్నారు.