వనపర్తి: జాతీయ లోకదాలత్ లో 2737 కేసులు పరిష్కారం : వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్
ఆదివారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి జిల్లా ఎస్ పీ రావుల గిరిధర్ ఐపీఎస్ లోక్ అదాలత్ కేసులపై ఓ ప్రకటన విడుదల చేశారు ఇందులో భాగంగా పోలీస్ అధికారులు కోర్టు సిబ్బంది 15 రోజుల నుండి కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి జాతీయలో కాదాలతో రాజీ పడదగిన కేసులలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ షెడ్యూల్ ప్రకారం రాజీమార్గం ద్వారా 2737 కేసులు పరిష్కరించబడ్డాయని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఎస్పీ కార్యాలయం నుండి ప్రకటనను విడుదల చేశారు.