వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టు పేరు చెప్పి ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య ఆరోపించారు, బుధవారం నంద్యాల జిల్లాలోని టిడిపి కాలంలో మంత్రి ఫారుక్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత్ర రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడారు, రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు, అనంతరం మీడియాతో ఎమ్మెల్యే జయ సూర్య మాట్లాడుతూ