శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బిందెల కాలనీకి సంబంధించిన గొడవకు ఐదు మందిని రిమాండ్ కు తరలించిన డిఎస్పి వెంకటేశ్వర్లు
బుక్కరాయసంద్ర మండల కేంద్రంలోని బుధవారం ఉదయం 11 గంటల20 నిమిషాల సమయంలో డిఎస్పి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిందెల కాలనీకి సంబంధించిన మామ అల్లుళ్ళ గొడవకు సంబంధించిన ఐదు మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.