పెద్దపల్లి: సేవా పక్వాడ్ సందర్భంగా ప్రబారీలతో సమీక్ష
సోమవారం రోజున సేవ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా బిజెపి మండల ప్రబారీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు సేవ పక్వాడ్ కన్వీనర్ నల్ల మనోహర్ రెడ్డి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించి నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ సేవ పక్వాడ్ కార్యక్రమంలో పాల్గొనాలంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు