రాజంపేట: రాజంపేట మండలంలోని నడిమితాండ ఎల్లాపూర్ తండాలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య శిబిరం
Rajampet, Kamareddy | Sep 6, 2025
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో అధిక వర్షాలు సంబంధించిన నేపథ్యంలో వరద బాధితులకి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆహ్వానం...