బాలకృష్ణ ఒక ఉన్మాది, అతనికి మతి స్థిమితం లేదు : వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
Anantapur Urban, Anantapur | Sep 27, 2025
సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై అనంతపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతను ఒక ఉన్మాది అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అనంతపురం నగరంలో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాలకృష్ణను తీవ్రంగా దూషించారు.