బాన్సువాడ: బోర్లంలో తల్లిని చంపిన తనయుడిని మరో మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డి.ఎస్.పి విఠల్ రెడ్డి వెల్లడి
తల్లికి పోషణ చేయలేక మంజీరా నదిలో తోసి వేసి చంపిన బోర్లం గ్రామానికి చెందిన బాలయ్య అతనికి సహకరించిన మరో మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. బోర్లం గ్రామానికి చెందిన సాయవ్వ( 75 )ను కొడుకు బాలయ్య సఫారియలు చేయలేక ఈనెల 11న పిట్లం మండల శివారులోని మంజీరా నదిలో తోసివేసి హత్య చేశాడని తెలిపారు. ఎనిమిదో తేదీ రాత్రి బాలయ్య మరో మైనర్ బాలుడితో కలిసి తల్లిని మంజీరా నదిలో పడవేశారని ఈ కేసు విషయంలో విచారణ చేపట్టి తల్లిని చంపిన కొడుకును మరో మైన