జిల్లాలో 17 మండలాల్లో వర్షాలు, నందికొట్కూరు లో అత్యధికంగా 23.4 మిల్లీమీటర్లు
Nandyal Urban, Nandyal | Sep 23, 2025
నంద్యాల జిల్లాలో సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు 30 మండలాల గాను 17 మండలాల్లో వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు అత్యధికంగా నందికొట్కూరు మండలంలో 23.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అత్యల్పంగా వెలుగోడులు 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది