గొల్లపూడి తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ జయంతి కార్యక్రమాలు
Mylavaram, NTR | Sep 20, 2025 మైలవరం నియోజకవర్గం గొల్లపూడి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి స్వర్గీయ దేవినేని వెంకటరమణ జయంతి కార్యక్రమాలను మాజీమంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఘనంగా నిర్వహించారు