నంద్యాల ఎస్డిపిఓ కార్యాలయం తో పాటు పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనకి చేసిన జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్
Nandyal Urban, Nandyal | Sep 22, 2025
నంద్యాల పట్టణంలోని ఎస్డిపిఓ కార్యాలయం తో పాటు పలు పోలీస్ స్టేషన్లను ఎస్పీ సునీల్ షెరాన్ సోమవారం రాత్రి అక్కస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది వివరాలు పనితీరు నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పి మందజావలి ఆల్ ఫోన్స్ ట్రైనింగ్ డిఎస్పి రాజాసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు