చిలకల్లు ఫ్లైఓవర్ కింద బైకులోకి దూరిన పాము, బయటకు రప్పించి కొట్టి చంపిన స్థానికులు
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు ఫ్లైఓవర్ కింద శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక బైకులోకి పాము దూరింది. స్థానికులు గమనించి దానిని బయటకు రప్పించి కొట్టి చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.