అనంతపుర నగరంలోని గుల్జర్పేట సమీపంలోని 33వ రేషన్ షాప్ ను సీజ్ చేసిన డిఎస్ఓ వెంకటేశ్వర్లు
Anantapur Urban, Anantapur | Nov 4, 2025
అనంతపుర నగరంలోని గుల్జర్ పేట లోని రేషన్ షాపును 33వ షాపును సీజ్ చేసిన డీఎస్ఓ వెంకటేశ్వర్లు. మంగళవారం సాయంత్రం 6 గంటల 10 నిమిషాల సమయంలో విస్తృతంగా రేషన్ షాపును తనిఖీ చేసి అనంతరం కార్డుదారులకు ఇస్తున్న రేషన్ వ్యత్యాసం రావడంతోనే షాపును సీజ్ చేశామన్న డిఎస్ఓ వెంకటేశ్వర్లు.