టిడిపి నాయకుల దాడిలో గాయపడ్డ వైసిపి నాయకుడిని విజయవాడలో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు శ్రీనివాసరావు పై.. గత కొద్ది రోజుల క్రితం టిడిపి నాయకులు దాడి చేశారు.. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు