ములుగు: జాగారం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం, సరిచేయాలని స్థానికుల విజ్ఞప్తి
Mulug, Mulugu | Aug 24, 2025
ములుగు జిల్లా ములుగు మండలం జాకారం సమీపంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం. పట్టించుకోని అధికారులు. ములుగు జిల్లా...