హిమాయత్ నగర్: హనుమాన్ జయంతి కి గట్టి బందోబస్తు ఇస్తున్నట్లు తెలిపిన డిసిపి సాయి చైతన్య
ఈనెల 23వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకోండి పాత బస్తీలో గడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య సోమవారం తెలిపారు పాతబస్తీలో మొత్తం 14 ర్యాలీలు నిర్వహించనున్నారని ర్యాలీల సందర్భంగా జిల్లాల నుండి 900 మంది పోలీసులు 10 ఫ్లాట్లను టిఎస్ఎస్పి బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.