వనపర్తి: వనపర్తి లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వాస్తవాలపై సెమినార్
ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఏ రమేష్ అధ్యక్షుల వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పాల్గొని ప్రస ంగి రైతాంగ పోరాటాన్ని మతోన్మాద బిజెపి ఆర్ఎస్ఎస్ లు వక్రీకరిస్తూ హిందూ ముస్లిం వివాదంగా ప్రచారం చేయడం సరైనది కాదని ఈ సందర్భంగా అన్నారు తెలంగాణ పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేక విజయాలు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఆంజనేయులు జి మదన్ బీసన్న తదితరులు ఉన్నారు.