భూపాలపల్లి: రైతులకు తప్పని యూరియా తిప్పలు ప్రభుత్వం సరిపడా యూరియా అందించాలంటున్న, గోరికొత్తపల్లి మండల రైతులు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 2, 2025
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని గోరి కొత్తపల్లి మండల రైతులకు...