సిర్పూర్ టి: సిర్పూర్ నియోజకవర్గం లో అభివృద్ధి పనులకు 18.70 కోట్ల నిధుల మంజూరు, ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు 18 కోట్ల 70 లక్షల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు శనివారం తెలియజేశారు. యుఐడిఎఫ్ పథకం కింద పట్టణంలోని పలు కూడాలతోపాటు వార్డుల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల రోడ్ల అభివృద్ధికి పనులను ప్రారంభించనున్నట్లు శనివారం తెలిపారు,