కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అపర్ణ సిరినిటి అపార్ట్మెంట్లో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందిస్తూ, నివాసులు ఎదుర్కొంటున్న శానిటేషన్, స్ట్రీట్ లైట్లు మరియు అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ లో అసమానంగా పెరిగిన చెట్లు, హార్టికల్చర్ సమస్యలను తెలియజేయడంతో, నివాసులతో కలిసి అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహారెడ్డి కోరారు.