సింహపురి జిల్లాలోని పెన్నా నదిలో వరద ఉధృతి కొనసాగుతుంది..ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి పెన్నానదికి ఉపనదుల ద్వారా విపరీతమైన నీటి ప్రవాహం వస్తుంది..బుధవారం తుఫాన్ తీరాన్ని దాటి తెరపివ్వడంతో.. నెల్లూరు బ్యారేజ్ వద్దకు జలాశయాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.. ప్రవహించే పెన్నమ్మ అందాలను వీక్షిస్తున్నారు.. ప్రేమ జంటలు ఉర్ర