ఖమ్మం అర్బన్: ఫ్యాన్ కు ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య
ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీ లో 52 ఏళ్ల శీలం లక్ష్మీనరసింహా రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాల మానసిక వ్యాధితో బాధపడుతూ ఇంట్లో ఫ్యాన్ రాడ్ కు ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇటీవలనే తండ్రి కూడా వృద్ధాప్యంతో మరణించి మృతి చెందాడు...