భువనగిరి: సోషల్ మీడియా లో మాజీ డిఎస్పీ నళిని సంచలన మైన వ్యాఖ్యలు . వైరల్ గా మారిన వీడియో
యాదాద్రి భువనగిరి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా: మాజీ డిఎస్పి నలిని సోషల్ మీడియాలో సంచలమైన పోస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆ పోస్ట్ శుక్రవారం వైరల్ గా మారింది నా ఫైల్ ను సీఎం క్లియర్ చేయడం లేదనిపిస్తుందని నాకు ఏమైనా జరిగితే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత అన్నారు .నేను నవమి నాటికి సజీవ సమాధి అవుతానని ఆమె పోస్ట్ చేశారు. నేను ఏ రకంగా చనిపోయిన అది ప్రభుత్వ అత్య అవుతుందన్నారు. తాను రూమా టైడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని డైనమిక్ ఆఫీసర్‌గా పనిచేసిన పనులు సస్పెండ్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.