దర్శి: దేకనకొండ గ్రామంలో తుపాను తాకిడికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన తెదేపా ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలో తుపాన్ తాకిడికి దెబ్బతిన్న పంట పొలాలను దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు. లక్ష్మీ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఇప్పటికే వరి పత్తి నష్టపరిహారంగా ఎకరాకు 25 వేల రూపాయలు ప్రకటించిందని అన్నారు. ఇది మన రైతు ప్రభుత్వమని ఎవరు అధైర్యపడవద్దని మనోధైర్యం కల్పించారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు.