తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీకమాసం 11వ రోజు సందర్భంగా ముక్కంటి ఆలయ ఆవరణలో ఆకాశదీపోత్సవం వైభవంగా ఆదివారం సాయంకాలం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి ఆలయ వేద పండితులు అర్థగిరి స్వామి ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఆలయ పిఆర్ఓ రవి ఆలయ అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు