మంథని: గణపతి హోమంలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
Manthani, Peddapalle | Aug 29, 2025
రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని...