ట్రాన్స్ పోర్ట్ రంగం లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్ల ఆందోళన
Puttaparthi, Sri Sathyasai | Sep 8, 2025
ట్రాన్స్ పోర్ట్ రంగంలో పని చేస్తున్న కార్మికులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు...