వికారాబాద్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పొంగిపొర్లుతున్న వాగులు, అప్రమత్తంగా ఉండాలన్న ఎస్పీ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలని పద్యంలో జిల్లాలోని పలు వాగులు పొంగిపొర్రుతున్నాయి. పరిగి మోమిన్ పేట్ దారూర్ నాగసముందర్ వాగులు పొంగిపొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణ శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం ఎవరు కూడా ప్రజలు అవసరం ఉంటేనే బయటికి రావాలని వాగులు దాటితే ప్రయత్నం చేయవద్దని గ్రామస్థాయి అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పలు సూచనలు చేశారు